Gadget Guru: ఇంటర్నెట్ లేకపోయినా యుపిఐ పేమెంట్స్ చేయడమిలా..!(వీడియో)

Gadget Guru: ఇంటర్నెట్ లేకపోయినా యుపిఐ పేమెంట్స్ చేయడమిలా..!(వీడియో)

Anil kumar poka

|

Updated on: Jan 06, 2022 | 3:45 PM

ఎవరికైనా పేమెంట్స్ చెయ్యాలంటే ప్రధానంగా గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చేస్తాం.. కానీ ఇలా పేమెంట్ చెయ్యాలంటే ఇంటర్నెట్ ఉండాలి. ఇంటర్నెట్ లేని పక్షంలో పేమెంట్ ఎలా చెయ్యాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం..