Dizo smartwatch: మార్కెట్‌లోకి డీజో స్మార్ట్ వాచ్.. అదిరిపోయే లుక్, ఆకట్టుకునే ఫీచర్లు.!
రోజురోజుకీ స్మార్ట్ వాచ్‌ల వినియోగం బాగా పెరిగిపోతోన్న నేపథ్యంలో రోజుకో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మీ టెక్‌లైఫ్‌కు చెందిన సబ్‌బ్రాండ్ డిజో కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది.
రోజురోజుకీ స్మార్ట్ వాచ్‌ల వినియోగం బాగా పెరిగిపోతోన్న నేపథ్యంలో రోజుకో కొత్త స్మార్ట్ వాచ్ మార్కెట్లోకి వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మీ టెక్‌లైఫ్‌కు చెందిన సబ్‌బ్రాండ్ డిజో కొత్త వాచ్‌ను లాంచ్ చేసింది. 1.8 ఇంచెస్ డిస్‌ప్లేతో పాటు హార్ట్‌రేట్ మానిటర్, ఎస్‌పీఓ2, స్లీప్ ట్రాకర్ లాంటి ముఖ్యమైన హెల్త్ ఫీచర్లన్నీ ఈ వాచ్‌లో ఉన్నాయి. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌కు సపోర్ట్ చేస్తుంది. డిజో వాచ్ డీ వాచ్‌లో 350 ఎమ్‌ఏహెచ్ కెపాసిటీ బ్యాటరీని అందించారు. ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 14 రోజుల పాటు నిరంతరాయంగా నడుస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో వాటర్ రెసిస్టెంట్స్ కోసం 5 ఏటీఎమ్ రేటింగ్‌ను అందించారు. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు ఈ వాచ్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. ఫోన్‌కు వచ్చే అన్ని రకాల నోటిఫికేషన్‌లను వాచ్‌లో చూసుకోవచ్చు. ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ వాచ్ ధర 2వేల 999 రూపాయలుగా ఉంది. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వాచ్ సేల్ ప్రారంభం కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!