ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాప్తి చెందే డెల్టా ప్ల‌స్ వేరియంట్.. మళ్ళీ లాక్ డౌన్..? పూర్తి వివరాలు ఇలా :Delta Plus Variant Video.

Updated on: Aug 18, 2021 | 10:01 AM

భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశంలో మరోమారు కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా క్షీణించిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మహారాష్ట్ర లో వేగంగా వ్యాప్తి చెందే డెల్టా ప్ల‌స్ వేరియంట్ కేసుల వ‌ల్ల ప‌రిస్థితులు మ‌రింత క్లిష్టంగా మారుతుంది....

Published on: Aug 18, 2021 09:51 AM