Coronavirus End Stage Is Omicron?: కరోనా క్లైమాక్స్ కి చేరినట్టేనా..? రికార్డ్ స్థాయిలో నమోదైన ఓమిక్రాన్ కేసులు..(వీడియో)
దేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య శుక్రవారం నాటికి 1,000 మార్కును దాటింది. భారతదేశంలో కేవలం 28 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1201కి చేరుకుంది.