Corona Omicron India Updates: మళ్ళీ దడ పుట్టిస్తున్న కరోనా మహమ్మారి.. ఆల్ టైం రికార్డు కేసులు నమోదు..(వీడియో)
దేశంలో ఓమిక్రాన్ రోగుల సంఖ్య శుక్రవారం నాటికి 1,700 మార్కును దాటింది. భారతదేశంలో కేవలం 30 రోజుల్లోనే 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం ఒమిక్రాన్ రోగుల సంఖ్య 1723 కి చేరుకుంది.
Published on: Jan 02, 2022 08:42 AM