జమ్ముకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. అదుపుతప్పి లోయలో పడిన బస్సు
జమ్ముకశ్మీర్ లోని దోడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కిష్టావర్ నుంచి జమ్ము వెళ్తున్న బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 38 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. 250 మీటర్ల లోతైన లోయలో బస్సు పడిపోయింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది. సంఘటనా స్థలానికి సహాయక సిబ్బంది చేరుకున్నారు. దోడా జిల్లా లోని అసర్ లోయ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్లను కిష్టావర్, దోడా ప్రభుత్వాసుపత్రులకు తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Leo OTT: లీక్ దెబ్బకు దిగొచ్చిన టీం.. ముందుగానే ఓటీటీ స్ట్రీమింగ్…
Daily Horoscope: ఆ రాశివారిపై అష్టమ రాహు ప్రభావం అయినా ఆ ఒక్క శక్తితో రోజంతా శుభం
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..