Andhra: భార్య కాపురానికి రావట్లేదని టవరెక్కిన భర్త.. ఆ తర్వాత సీన్ ఇదే..
కర్నూలు జిల్లా మంత్రాలయంలో భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించాడు భర్త మోహన్. కొద్ది గంటల పాటు అతడు టవర్ ఎక్కి హల్చల్ చేయగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడ్ని కిందకు దింపారు. ఎస్‌ఐ శివాంజల్ సహకారంతో టవర్ కిందకి దిగాడు మోహన్.
కర్నూలు జిల్లా మంత్రాలయంలో భార్య కాపురానికి రాలేదని టవర్ ఎక్కి ఆత్మహత్యయత్నంకు ప్రయత్నించాడు భర్త మోహన్. కొద్ది గంటల పాటు అతడు టవర్ ఎక్కి హల్చల్ చేయగా.. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడ్ని కిందకు దింపారు. ఎస్‌ఐ శివాంజల్ సహకారంతో టవర్ కిందకి దిగాడు మోహన్. దీంతో అధికారుల, పొలీసులు, టవర్ ఏరియా వాసులు, ఊపిరి పీల్చుకున్నారు. టవర్ ఎక్కిన మోహన్‌ను చూసేందుకు భారీగా తరలి వహ్హరు మంత్రాలయం రామచంద్రనగర్ కాలనీ వాసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
