Hiccups: పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా ?? అయితే ఇలా చేయండి.. వీడియో
చాలా మందికి తరచూ ఎక్కిళ్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఆగకుండా ఏకధాటిగా వస్తూనే ఉంటాయి. దీని వల్ల కొందరు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు.
చాలా మందికి తరచూ ఎక్కిళ్లు వస్తుంటాయి. కొన్ని సందర్భాలలో ఆగకుండా ఏకధాటిగా వస్తూనే ఉంటాయి. దీని వల్ల కొందరు చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. ఎక్కిళ్లు ఆగిపోయేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఆగవు. ఒక్కోసారి వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. పిల్లలు నుంచి పెద్దల వరకు ఎక్కిళ్ళు అందరిలోనూ వస్తుంటాయి. కొందరికైతే పదేపదే ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి శ్వాసను ఓ 10 సెనెన్లపాటు గట్టిగా బిగబట్టండి. తర్వాత నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించండి. ఇలా మూడు నుంచి నాలుగు సార్లు చేయండి. ఎక్కిళ్ళు వెంటనే ఆగిపోతాయి. 20 నిమిషాల తరువాత మళ్లీ అలానే చేయండి. ఈ వెక్కిళ్లను ఆపేందుకు మరో చిట్కా ఏంటంటే.. ఐస్ వాటర్‌ను పుక్కిలించడంద్వారా కూడా వెక్కిళ్లను ఆపవచ్చు. చల్లటి నీటిని నెమ్మదిగా పీల్చుతూ తాగాలి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Diabetes: డయాబెటీస్ పేషంట్లకు గుడ్ న్యూస్ !! వీడియో
Credit Card: సమయానికి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకుంటే ఏమవుతుంది ?? వీడియో
ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా !! ఇది తప్పకుండా తెలుసుకోవాలి.. వీడియో
స్మశానంలో బంగారం దాచిన దొంగలు !! ట్విస్ట్ ఏంటంటే ?? వీడియో
ఈ బాలుడి కథ వింటే మీకు కన్నీళ్లు ఆగవు..! వీడియో