Hyderabad Traffic Jam: వర్షాల కారణంగా హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్
తెలంగాణ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. సోమవారం మొదలైన వర్షం ఈ రోజు వరకు కురుస్తూనే ఉన్నది. దీని వల్ల హైదరాబాద్ నగరంలోని పలు రహదారుల్లో భారీ ఎత్తున వర్షపు నీరు వచ్చి చేరింది.. దీనితో పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Kangana Ranaut: వైరల్ అవుతున్న కంగన కామెంట్స్
Leo: లియో షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ??
Indian 2: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ తో మాయ చేస్తున్న శంకర్
Project K: కాపీ..! పేస్ట్..! అడ్డంగా దొరికిపోయిన నాగ్ అశ్విన్
Bigg Boss – Season 7: నయా గేమ్ షురూ చేసిన నాగ్.. ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 7 ప్రోమో
