Rains In Hyderabad: సిటీని ముంచెత్తిన వాన… లైవ్ వీడియో
హైదరాబాద్‌లో వర్షం దంచి కొడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రధాన రహదారులు వరద కాలువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతలన్నీ నీట మునిగాయి. వరద నీరు ఇంట్లోకి రావడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: ఒడ్డున తిరిగే రాబందును సింహం ఎలా వేటాడిందంటే..! వీడియో చూస్తే షాక్ అవుతారు..
Funny Video: నిందితుడికి స్పెషల్ పనిష్మెంట్ ఇచ్చిన పోలీసు.. ఈ వీడియో చూస్తే నవ్వుకోకుండా ఉండలేరు..
వైరల్ వీడియోలు
Latest Videos