GHMC Election Results 2020 : కౌన్ బనేగా హైదరా’బాద్‌షా’.

| Edited By: Pardhasaradhi Peri

Dec 04, 2020 | 5:18 PM

గ్రేటర్ ఎన్నికల సమరం ముగిసింది.. బ్యాలెట్‌ బాక్సులు ఆయా కేంద్రాలకు తరలివెళ్లాయి. ఓటరు తీర్పు బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది.. అన్ని పార్టీల నేతలు, అభ్యర్థులు కౌంటింగ్‌పై దృష్టి పెట్టారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Follow us on