PF Account: మీకు పీఎఫ్‌ అకౌంట్ ఉందా.. అయితే వెంటనే నామినీని యాడ్ చేయండి..

Srinivas Chekkilla

|

Updated on: Feb 27, 2022 | 6:17 AM

PF Account Nominee: పీఎఫ్ అకౌంట్‌ ఉన్నవారికి ఇన్సూరెన్స్‌ను రూ.7 లక్షలకు పెంచారు. అందుకే పీఎఫ్ ఖాతాదారులు నామినీని యాడ్‌ చేసుకోవాలని చెబుతున్నారు.

Published on: Feb 27, 2022 06:17 AM