బాబోయ్.. విమానం ల్యాండ్ అవుతుండగా చెలరేగిన మంటలు.. తర్వాత ఏం జరిగిందో చూస్తే..
ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆ విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది.
కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో నుంచి లాస్ వెగాస్‌కు వెళుతున్న ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఆ విమానం హ్యారీ రీడ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో చుట్టూ దట్టమైన పొగ వ్యాపించింది. వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పేశారు. ఆ సమయంలో మొత్తం 190 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..