Chiranjeevi: ఉమెన్స్ డే స్పెషల్.. అమ్మ అంజనమ్మతో చిరు

Updated on: Mar 08, 2025 | 1:24 PM

Mega Family Exclusive Interview: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా ఉమెన్స్ పేరుతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ విడుదలైంది. అందులో తల్లి అంజనాదేవి, సోదరీమణులు, తమ్ముడు నాగబాబు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వీడియోలో తన జీవితానికి సంబంధించిన అనేక విశేషాలను పంచుకున్నారు.

ఈ క్రమలో తమ జీవితంలో ఎదురైన భావోద్వేగ పరిస్థితులను సైతం వివరించారు. ఇంట్లో చిన్నప్పుడు అందరికంటే తానే ఎక్కువగా చలాకీగా ఉండేవాడినని అన్నారు. ఇంట్లో పవన్ కళ్యాణ్ స్పెషల్ కిడ్ అని.. చిన్నప్పటి నుంచి తను సరిగ్గా తినేవాడు కాదని.. అందుకే అమ్మానాన్న బాగా గారాబం చేసారని.. తనకు నచ్చిన ఫుడ్ వండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించేవారని నాగబాబు అన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ‘మేము ఇప్పుడు ఐదుగురం ఉన్నాము.. కానీ మరో ముగ్గురు బిడ్డలు మాత్రం చిన్న వయసులోనే చనిపోయారు. నాన్న ఉద్యోగంతో బిజీగా ఉన్నప్పుడు అమ్మ మాత్రమే ఇంట్లో పనులన్నీ చూసుకునేవారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇది కదా విశ్వాసం అంటే.. యజమాని కోసం పులితో పోరాడి ఓడిన శునకం

ఆన్‌లైన్‌లోకి ఆర్టీఏ సేవలు.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్‌ లైసెన్స్‌

అట్లీపై గుర్రుగున్న.. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్

హైదరాబాద్‌ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్

పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ…

Published on: Mar 08, 2025 01:23 PM
Loading...
Unable to load recommendations.
Follow Us