బాలీవుడ్ ఆశలు నెరవేరేదెప్పుడు ??
సౌత్ సినిమాల డామినేషన్‌తో భారతీయ సినీ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అనుకునేవారు. ఇప్పుడు బాహుబలి తర్వాత సౌత్ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. బాలీవుడ్ స్టార్లు భారీ వసూళ్లు సాధించలేకపోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేయడంలో బాలీవుడ్ వెనుకబడింది.
సౌత్ సినిమాల డామినేషన్‌తో భారతీయ సినిమా లెక్కలు మారిపోయాయి. ఒకప్పుడు బాలీవుడ్ భారతీయ సినిమాకి ముఖచిత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తెలుగు సినిమా హవాతో బాలీవుడ్ భవిష్యత్తు తలకిందులైంది. సక్సెస్ వేటలో నార్త్ మేకర్స్ తడబడుతుండటంతో పాన్ ఇండియా ట్రెండ్‌లో బాలీవుడ్ పేరు వినిపించడం లేదు. బాహుబలి విడుదలయ్యే వరకు ఇండియన్ సినిమా అంటే బాలీవుడే అని భావించేవారు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా వేరు. ఇండియన్ బాక్సాఫీస్‌ను సౌత్ సినిమాలే శాసిస్తున్నాయి. దీంతో జాతీయ స్థాయిలో కలెక్షన్ రికార్డుల విషయంలో సౌత్ సినిమాల జోరే ఎక్కువగా కనిపిస్తోంది. పాన్ ఇండియా ట్రెండ్‌లో బాలీవుడ్ ఇండస్ట్రీ బాగా వెనుకబడింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానంలో ప్రయాణికుడు హల్‌చల్.. టేకాఫ్ టైమ్‌లో ఎమర్జెన్సీ డోర్ తెరిచే యత్నం
ఇదిరా లక్ అంటే.. లాటరీలో ఏకంగా రూ.11 కోట్లు
అడవిలో పులులను లెక్క పెట్టాలనుందా ?? మీరు చేయాల్సింది ఇదే
క్రెడిట్ కార్డుతో బంగారం కొంటున్నారా ?? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్‌లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్‌తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..

