Director Bobby: అందర్నీ ఎమోషనల్ చేసిన బాబీ.. అసలు ఏం జరిగిందంటే ??

|

Jan 17, 2023 | 9:09 PM

మహా అయితే రైటర్ గా మారినప్పటి నుంచే బాబీ గురించి ఒక్క ఇండస్ట్రీలోనే తెలుసు. డైరెక్టర్గా మారింతర్వాతే తన గురించి ఫిల్మీ లవర్స్‌కు తెలుసు. ఇక ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో..

మహా అయితే రైటర్ గా మారినప్పటి నుంచే బాబీ గురించి ఒక్క ఇండస్ట్రీలోనే తెలుసు. డైరెక్టర్గా మారింతర్వాతే తన గురించి ఫిల్మీ లవర్స్‌కు తెలుసు. ఇక ఇప్పుడు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో.. మనోడేంటో అందరికీ తెలుసు! అయితే ఈ బాబీనే ఇప్పుడు అందరి గుండెలు పిండేస్తున్నారు. తన సినిమా కోసం కష్టపడ్డ వారందరికీ ఓ బహిరంగ లేఖ రాసి అందరి చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఎస్ ! రైటర్ గా మంచి సినిమాలతో కెరీర్ మొదలెట్టిన బాబీ.. డైరెక్టర్ గా పవర్‌ సినిమాతో దద్దరిల్లిపోయే హిట్ కొట్టారు. ఆ తర్వాతే స్టార్ హీరోల సినిమాలు చేస్తూ.. స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరుతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నారు. కాని దీనికి ఇంకాస్త అడిషనల్‌ మ్యాటర్ ఏంటంటే.. కేవలం చిరును డైరెక్టర్ చేసేందుకే బాబీ డైరెక్టర్ అయ్యారు. సినిమాల్లోకి వచ్చారు. ఇక వీరయ్య సినిమాతో ఆ ఎయిమ్ కంప్లీట్ చేసుకున్నారు. దిమ్మతిరిగే హిట్టు కొట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పవన్‌ కళ్యాణ్ పై ఆర్జీవీ న్యూ వీడియో !! నెట్టింట వీడియో వైరల్

సరిగ్గా.. అప్పుడు బన్నీకి జరిగినట్టే ఇప్పుడు చిరంజీవిక జరిగింది !!

RRRను పొగిడిన అవతార్ డైరెక్టర్‌.. ఆనందంలో జక్కన్న..

ఆస్కార్‌ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో RRR

‘విదేశీ ఉత్తమ భాషా చిత్రంగా RRR’ సంబరాల్లో జక్కన్న టీం

 

Follow us on