Vyjayanthi Movies: చిరంజీవి సినిమా విషయంలో.. అశ్వినీదత్ స్ట్రాంగ్ వార్నింగ్..
స్టార్ ప్రొడ్యూసర్‌గా... వైజయంతీ మూవీస్ అధినేతగా.. మంచి సినిమాలు తీసే టేస్ట్ ఉన్న వారిగా.. టాలీవుడ్‌తో పాటు.. తెలుగు టూ స్టేట్స్‌లో గుర్తింపు పొందిన అశ్వినీ దత్.. తాను రిలీజ్ చేస్తున్న వార్నింగ్ లెటర్స్తో.. రీసెంట్ డేస్‌లో వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల అప్డేట్స్ కంటే.. వార్నింగ్ లెటర్స్‌నే తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ.. నెట్టింట తె వైరల్ అవుతున్నారు. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూనే.. తాజాగా మరో వార్నింగ్ లెటర్‌ను రిలీజ్ చేశారు.
స్టార్ ప్రొడ్యూసర్‌గా… వైజయంతీ మూవీస్ అధినేతగా.. మంచి సినిమాలు తీసే టేస్ట్ ఉన్న వారిగా.. టాలీవుడ్‌తో పాటు.. తెలుగు టూ స్టేట్స్‌లో గుర్తింపు పొందిన అశ్వినీ దత్.. తాను రిలీజ్ చేస్తున్న వార్నింగ్ లెటర్స్తో.. రీసెంట్ డేస్‌లో వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల అప్డేట్స్ కంటే.. వార్నింగ్ లెటర్స్‌నే తమ సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ చేస్తూ.. నెట్టింట తె వైరల్ అవుతున్నారు. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూనే.. తాజాగా మరో వార్నింగ్ లెటర్‌ను రిలీజ్ చేశారు. ఈ సారి ఏకంగా మెగాస్టార్ చిరు.. సినిమా విషయంలోనే వార్నింగ్ జారీ చేశారు. చిరు హీరోగా.. రాఘవేంద్ర రావు డైరెక్షన్లో తాను ప్రొడ్యూస్ చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా విషయంగా.. ఓ వార్నింగ్ జారీ చేశారు అశ్వినీదత్. మ్యూజిక్ కానీ.. అందులోని సీన్స్ కానీ.. డైలాగ్స్ కానీ.. లేదా పూర్తి కంటెట్ కానీ.. ఎవరూ కాపీ చేయడానికి వీళులేదంటూ.. తన తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్నింగ్ లెటర్‌లో కోట్ చేశారు. ఈ మూవీ మ్యూజిక్ , స్టోరీ రైట్స్ పూర్తిగా తమవే అంటూ.. ఆ లెటర్‌లో మెన్షెన్ చేశారు. అయితే అశ్వినీ దత్ ఇప్పటికే తన అప్‌కమింగ్ మూవీ కల్కి విషయంలో కూడా ఇదే చేశారు. ఈ మూవీ సెట్ నుంచి తాజాగా ఓ వీడియో లీక్ కావడంతో.. సీరియస్ అయ్యారు. వీడియో లీక్ పై సైబర్ సెల్‌కు కంప్లైంట్ చేయడంతో పాటు.. అందుకు కారణమైన గ్రాఫిక్స్ సంస్థకు నోటీసులు పంపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

