విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌కు.. మలయాళ పోటు.. అసలు మ్యాటర్ ఏంటంటే
ఈ సినిమాతో విజయ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే ఈ మూవీకే మలయాళ పోటు పడేతుందేమో అనే డౌట్ కలుగుతోంది.? కొందర్లో. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 6న మలయాళ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది.
ది మోస్ట్ అవేటెడ్ మూవీగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న గ్రాండ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే ఈ మూవీకే మలయాళ పోటు పడేతుందేమో అనే డౌట్ కలుగుతోంది.? కొందర్లో. ఎందుకంటే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయిన మరుసటి రోజు అంటే ఏప్రిల్ 6న మలయాళ బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగులో రిలీజ్ అవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రస్టేజియస్‌గా.. గ్రాండ్ స్కేల్లో రిలీజ్ చేస్తోంది. దీంతో ఈ మూవీ ఫ్యామిలీ స్టార్‌ను ఎంతో కొంత మైనసే అనే టాక్ ఇండస్ట్రీ నుంచి వస్తోంది. ఫ్యామిలీ స్టార్ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
ముంబై వీధుల్లో బిచ్చమెత్తుకుంటున్న ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ రైల్వే
