Dil Raju: తగ్గేదేలే.. మరో సారి దేవరకొండతో దిల్ రాజు

Updated on: May 06, 2024 | 8:40 PM

ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండతో మరో సినిమాకు సిద్ధమయ్యారు దిల్ రాజు. ఈ కాంబినేషన్‌లో రవికిరణ్ కోలా దర్శకత్వంలో సినిమా రాబోతుంది. రాజాగారు రాణివారు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన రవికిరణ్.. విజయ్ కోసం పక్కా రూరల్ యాక్షన్ కథ సిద్ధం చేసారు. తాజాగా ఈ సినిమాపై అధికారిక సమాచారం వచ్చింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాకిస్తాన్ లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా ??

క్యాన్సర్ బాధితుడికి జాక్ పాట్.. లాటరీలో రూ.10 వేల కోట్లు

వందే భారత్‌ మెట్రో ఫస్ట్‌ లుక్‌.. ఎలా ఉందంటే ??

బుద్ధిమంతులకే బ్రాండ్‌ అంబాసిడర్‌.. కానీ అతని షర్ట్‌లోనే ఉంది అసలు ట్విస్ట్‌

NTRకు ఫిదా అయిన బాలీవుడ్ స్టార్ యాక్టర్

Loading...
Unable to load recommendations.
Follow Us