Vijay Deverakonda: ‘ఆ ఫైట్‌ గురించి తెలిసి మా అమ్మ భయపడింది’

|

Jul 24, 2022 | 10:50 AM

రాజ్యానికి రాజైనా.. తల్లికి బిడ్డే! సినిమాల్లో స్టార్ హీరో అయినా... కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నా.. తల్లి మాధవికి మాత్రం..

రాజ్యానికి రాజైనా.. తల్లికి బిడ్డే! సినిమాల్లో స్టార్ హీరో అయినా… కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా.. ఫ్యాన్ ఫాలోయింగ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్నా.. తల్లి మాధవికి మాత్రం.. విజయ్‌ దేవరకొండ ఇంకా చిన్న పిల్లాడే! అందుకే ఎప్పుడు బయటికి వెళ్లినా ఈ హీరోకు జాగ్రత్తలు చెబుతారు మాధవి. జాగ్రత్తలు చెప్పడమే కాదు.. ఎక్కడున్నా ఫోన్ చేసి మాట్లాడతారు.. టైంకు తినమని చెబుతుంటారు. కాని అలాంటి ఈ హీరో తల్లి.. లైగర్ షూట్ విషయంలో మాత్రం… చాలా భయపడ్డారట. బాక్సీంగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండడం.. అందులోనూ.. బాక్సింగ్ ఛాంపియన్ మైక్‌టైసన్ తో షూట్ చేయాల్సిరావడంతో… విజయ్‌ తల్లి చాలా భయపడ్డారట. మైక్ టైసన్‌తో చేసే షూట్‌లో విజయ్.. ఎక్కడ గాయాలపాలవుతాడో అని.. కాస్త టెన్స్ ఫీలయ్యారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘నేను పూర్తిగా మారిపోయా..’ సమంత కామెంట్స్‌కు చైతూ స్ట్రాంగ్ రిప్లై

‘నావల్ల కావట్లేదు.. నాకు బ్రేక్ కావాలి’ హిట్ 2 మేకర్స్‌కు శేష్ రిక్వెస్ట్