Vignesh Shivan – Nayanthara: నయనతారకు అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్‌ ఇచ్చిన విఘ్నేష్‌ శివన్‌.

|

Dec 01, 2023 | 8:23 PM

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ అందించాడు. ఏకంగా 3 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ లగ్జరీ కారును బహుమతిగా అందించాడు. ఈ విషయాన్ని నయనతార తనఎక్స్ వేదికగా వెల్లడించింది. వెల్‌కమ్ హోం యు బ్యూటీ అంటూ కారుకి స్వాగతం పలికింది. అత్యంత మధురమైన గిఫ్ట్ అందించిన భర్త విఘ్నేశ్‌కు ధన్యవాదాలు. ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చింది. కారు లోగో ఫొటోలను షేర్ చేసింది.

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారకు ఆమె భర్త విఘ్నేశ్ శివన్ అదిరిపోయే బర్త్‌డే గిఫ్ట్ అందించాడు. ఏకంగా 3 కోట్ల ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ లగ్జరీ కారును బహుమతిగా అందించాడు. ఈ విషయాన్ని నయనతార తనఎక్స్ వేదికగా వెల్లడించింది. వెల్‌కమ్ హోం యు బ్యూటీ అంటూ కారుకి స్వాగతం పలికింది. అత్యంత మధురమైన గిఫ్ట్ అందించిన భర్త విఘ్నేశ్‌కు ధన్యవాదాలు. ఐ లవ్ యు అంటూ రాసుకొచ్చింది. కారు లోగో ఫొటోలను షేర్ చేసింది. కాగా నవంబర్ 18న నయనతార 40వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా విఘ్నేశ్ ఈ బహుమతిని అందించాడు. బర్త్‌డే సందర్భంగా హ్యాపీ బర్త్‌డే నా బంగారం అంటూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విఘ్నేశ్ శుభాకాంక్షలు తెలిపాడు. దంపతులతోపాటు ఇద్దరు పిల్లల ఫొటోను పంచుకున్నాడు. ఇండియాలో మెర్సిడెస్ బెంచ్ మేబ్యాక్ ఎస్-క్లాస్ ప్రారంభ ధర 2.69 కోట్లు కాగా గరిష్ఠంగా 3.4 కోట్ల వరకు ఉంది. ఈ లగ్జరీ కారు రెండు మోడల్స్‌లో లభిస్తోంది. బేస్ మోడల్ ఎస్580, టాప్ మోడల్ ఎస్680గా ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.