Venu Yeldandi: హాలీవుడ్‌ అవార్డ్స్‌లో.. బెస్ట్ డైరెక్టర్‌గా బలగం వేణు. ఎక్కడి నుండి ఏ స్థాయికి చేరారు..

|

Apr 08, 2023 | 9:56 AM

కామెడీ స్కిట్స్‌ చేసినవాడు.. .. ఇప్పుడు తన కళతో కొనయాబడుతున్నాడు. సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ట్రై చేసినవాడు.. ఇప్పుడు తన జీవితంలోని ఓ చిన్న ఘట్టాన్నే సినిమాగా తెరకెక్కించారు.

కామెడీ స్కిట్స్‌ చేసినవాడు.. .. ఇప్పుడు తన కళతో కొనయాబడుతున్నాడు. సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ట్రై చేసినవాడు.. ఇప్పుడు తన జీవితంలోని ఓ చిన్న ఘట్టాన్నే సినిమాగా తెరకెక్కించారు. తెరకెక్కించడేమ కాదు.. ఓ మనిషి చావు తర్వాత మనుషుల మనస్తత్వాలు ఎలా మారుతాయో.. హృద్యంగా చూపించారు. ప్రతీ మనిషికి తన కుంటుంబమే తన బలగం అని అన్నారు. ఇక ఆ సినిమాతో అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. బెస్ట్ డైరెక్టర్‌గా ఏకంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్‌ను సొంతం చేసుకున్నారు. అలా బెస్ట్ డైరెక్టర్‌ గా తన ఖాతాలో.. మరో హాలీవుడ్ ప్రెస్టీజియస్‌ అవార్డును సొంతం చేసుకున్నారు బలగం వేణు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 08, 2023 09:56 AM