Rohini: చెప్పుతీసుకుని కొట్టేదాన్ని.. సీనియర్ జర్నలిస్ట్‌పై జబర్దస్త్‌ నటి సీరియస్.

|

Jul 14, 2024 | 3:03 PM

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుగుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమా వాళ్లు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన ఈ కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్టైల్ లో చేస్తున్నారు సినిమా టీమ్స్.. ఏదైతే వైరల్ అవుతుందో.. జనాలోకి ఏది అయితే ఎక్కువగా వెళ్తుందో.. ప్రమోషన్స్ కూడా అలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బర్త్ డే బాయ్ అనే సినిమా కోసం జబర్దస్త్ ఫెమ్ రోహిణి ఓ రేవ్ పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో చేశారు.

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా జరుగుతున్నాయి. ట్రెండ్ కు తగ్గట్టుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు సినిమా వాళ్లు. సోషల్ మీడియా వాడకం ఎక్కువైన ఈ కాలంలో సినిమా ప్రమోషన్స్ కూడా అదే స్టైల్ లో చేస్తున్నారు సినిమా టీమ్స్.. ఏదైతే వైరల్ అవుతుందో.. జనాలోకి ఏది అయితే ఎక్కువగా వెళ్తుందో.. ప్రమోషన్స్ కూడా అలా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బర్త్ డే బాయ్ అనే సినిమా కోసం జబర్దస్త్ ఫెమ్ రోహిణి ఓ రేవ్ పార్టీలో దొరికిపోయినట్టు ఓ ఫన్నీ వీడియో చేశారు. ఇప్పటికే టాలీవుడ్ నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొని వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. హేమకు సంబందించిన రేవ్ పార్టీ యవ్వారం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. వారం పది రోజులు న్యూస్ లో నిలిచింది . అయితే ఇదే థీమ్ తో రోహిణి తన సినిమా ప్రమోషన్స్ చేశారు. రేవ్ పార్టీలో దొరికినట్టు ఓ వీడియో చేసింది రోహిణి. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఆతర్వాత అది సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిందని తెలిసి నవ్వుకున్నారు. అయితే ఒక జర్నలిస్ట్ మాత్రం ఆమె పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

నిప్పులేనిదే పొగ రాదు.. ఆమె రేవ్ పార్టీకి వెళ్లే ఉంటుంది అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. దాంతో ఆయన పై రోహిణి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఫైర్ అవ్వడమే కాదు.. ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో.. ఆ జర్నలిస్టుకు ఇచ్చిపడేసింది. సీనియర్ జర్నలిస్ట్‌ కాబట్టి మర్యాదగా వీడియోలో మాట్లాడుతున్నానని.. ఇంకా ఎవరైనా ఇలా మాట్లాడితే.. చెప్పు తీసుకుని కొట్టే దాన్నంటూ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Published on: Jul 14, 2024 03:03 PM