నెక్ట్స్‌ హీరో… నెట్టింట వైరల్‌ అవుతున్న త్రివిక్రమ్‌ కొడుకు వీడియో

|

Jun 19, 2024 | 11:31 PM

హీరోల పిల్లలే కాదు.. డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా.. పెద్దయ్యాక హీరోలు.. హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో... టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. హీరో మెటీరియల్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. ఇక ఎప్పుడూ బయట కనిపించని.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కొడుకు రిషి.. తిరుమలలో కనిపించాడు.

హీరోల పిల్లలే కాదు.. డైరెక్టర్ల పిల్లలు ప్రొడ్యూసర్ల పిల్లలు కూడా.. పెద్దయ్యాక హీరోలు.. హీరోయిన్లుగా టర్న్ అవుతున్న ఈ జమానాలో… టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొడుకు రిషి ఇప్పుడు తన లుక్స్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. హీరో మెటీరియల్ అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు. ఇక ఎప్పుడూ బయట కనిపించని.. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కొడుకు రిషి.. తిరుమలలో కనిపించాడు. తన కుంటుంబంతో తిరుమలేశుణ్ణి దర్శించుకున్న రిషి.. తన లుక్స్‌తో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. మంచి హైట్, కళ్లజోడు పెట్టుకుని అచ్చం నాన్నలా స్టైలిష్ గా వీడియోలో కనిపించాడు . తన లుక్స్‌తో ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటూనే… నెక్ట్స్‌ హీరో ట్యాగ్‌తో నెట్టింట వైరల్ అవుతున్నాడు ఈ స్టార్ డైరక్టర్ కిడ్.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికా గడ్డపై రికార్డులే రికార్డులు.. దటీజ్ ప్రభాస్‌

చుక్క రక్తం తీయకుండా ఐదు నిమిషాల్లో ఫలితాలు

గాల్లో ఎగురుతున్న విమానంలో మంటలు.. చివరికి ??

కవలలకు జన్మనిచ్చిన ఏనుగు !! అరుదైన ఘటన ఎక్కడంటే ??

ప్రైవేట్​ జాబ్ చేస్తున్నారా ?? ‘గ్రాట్యుటీ’ ఎంత వస్తుందో తెలుసా ??

 

Follow us on