లుక్కు మార్చేస్తున్న యంగ్ హీరోలు
ప్రస్తుతం టాలీవుడ్‌లో మేకోవర్ సీజన్ నడుస్తోంది. యంగ్ హీరోలైన శర్వానంద్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ తమ రాబోయే చిత్రాల కోసం సరికొత్త లుక్స్‌లోకి మారారు. శర్వానంద్ సిక్స్ ప్యాక్‌తో, సాయి ధరమ్ తేజ్ బల్కీ బాడీతో, వరుణ్ తేజ్ ఫంకీ హెయిర్‌స్టైల్‌తో ఆకట్టుకోనున్నారు. నాగచైతన్య కూడా ఫాంటసీ సినిమా కోసం సిక్స్ ప్యాక్ సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం టాలీవుడ్‌లో మేకోవర్ సీజన్ కొనసాగుతోంది. నిర్మాణంలో ఉన్న సినిమాల కోసం యువ కథానాయకులు కొత్త లుక్స్‌ను ప్రయత్నిస్తున్నారు. గతంలో పాన్ ఇండియా స్టార్లు మాత్రమే ఇలాంటి మేకోవర్‌లకు సాహసం చేసేవారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలో యంగ్ హీరోలు కూడా ముందున్నారు. రెండు చిత్రాలతో బిజీగా ఉన్న యువ హీరో శర్వానంద్ తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఇప్పటివరకు సున్నితమైన, చబ్బీ బాయ్-నెక్స్ట్-డోర్ ఇమేజ్‌తో కనిపించిన శర్వానంద్ ఇప్పుడు సిక్స్ ప్యాక్ యాబ్స్‌తో సరికొత్తగా దర్శనమిస్తున్నారు. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న బైకర్ సినిమా కోసమే ఈ మార్పు చేసుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్‌లో హారర్ మూవీ, రామ్ గోపాల్ వర్మ బౌన్స్ బ్యాక్ అవుతారా
గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??
ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
తరుముకొస్తున్న మొంథా తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్
