గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే ??
గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటుంతూ సామాన్యుడికి చుక్కలు చూపించిన బంగారం ధర ఇప్పుడు నెమ్మదిగా దిగివస్తోంది. బంగారం దీపావళికి ముందు భారీగా పెరిగిపోయిన పసిడి దీపావళినుంచి తగ్గుముఖం పట్టింది. సామాన్యులకు తిరిగి బంగారం కొనుగోలుపై ఆశలు కలిగిస్తోంది. ఈ క్రమంలో సోమవారం కూడా బంగారం ధర తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1140 తగ్గి, రూ.1,24,480 పలుకుతోంది.
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.1,050 తగ్గి రూ.1,14,100 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,70,000గా ఉంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,630 ఉంటే, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,250 పలుకుతోంది. ముంబైలో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,480లు ఉంటే, 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,14,100 పలుకుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,24,910, అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల గోల్డ్ ధర రూ.1,14,500 పలుకుతోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,24,480 ఉంటే, 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,100 పలుకుతోంది. ఇక కేజీ వెండి రూ.1,70,000గా ఉంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర.. 3,500 పీవో పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
తరుముకొస్తున్న మొంథా తుఫాన్.. కాకినాడ వద్ద తీరం దాటే ఛాన్స్
నాగపంచమి వేళ ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

