సీజీ షాక్‌.. సీనియర్లకు వ్యాల్యూ లేదా ??

Updated on: Mar 14, 2026 | 7:34 PM

టాలీవుడ్‌లో విజువల్ ఎఫెక్ట్స్, సీజీ నాణ్యతపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాల్లో సీజీ క్వాలిటీ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ కెమెరామెన్ ఛోటా కె. నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీశాయి. సినిమా తెరపై సీజీ నాణ్యత తగ్గితే దానికి బాధ్యత ఎవరిదనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దర్శకుడి విజన్, సాంకేతిక బృందం పనితీరు లేదా బడ్జెట్ పరిమితులా అనే కోణంలో చర్చ జరుగుతోంది.

టాలీవుడ్‌లో విజువల్ ఎఫెక్ట్స్, సీజీ నాణ్యతపై అప్పుడప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల్లో సీజీ క్వాలిటీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ కెమెరామెన్ ఛోటా కె. నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ, 2004లో విడుదలైన అంజి సినిమాకు తాను గర్వంగా పనిచేశానని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొన్నిసార్లు తలదించుకుని పనిచేయాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. అప్పట్లో సాంకేతిక పరిమితులు ఉన్నప్పటికీ, అంజి విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా కొన్ని సినిమాల్లో క్వాలిటీ తగ్గుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అనుష్క కెరీర్ విషయంలో రూమర్స్‌… స్వీటీ రియాక్షన్‌ ఏంటి..?

Monalisa: ఇది లవ్‌ జిహాదేనా ?? మోనాలిసా వివాదం

నెగటివ్‌ ట్రోలింగ్‌ మీద గళం విప్పుతున్న నాయికలు

Rukmini Vasanth: కన్నడ సెంటిమెంట్‌.. రుక్మిణికి కలిసొస్తుందా ??

Priyanka Chopra: ఐశ్వర్యను చూసి స్ఫూర్తి పొందానన్న ప్రియాంక చోప్రా

Follow Us