TOP 9 ET News: అన్‌స్టాపబుల్.. మరో అమెరికన్ షోలో చెర్రీ | ఆస్కార్ స్టేజ్ మీద మన సింగర్స్..
రామ్ చరణ్‌ను చూస్తుంటే.. ముచ్చటేస్తుంది కదా.. ! అమెరికా గడ్డే.. ఇప్పుడు మనోడి అడ్డాగా మారింది కదా! చెర్రీ మేనియా త్రూ అవుట్ వరల్డ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా..!
వెల్ కమ్ టూ టాప్ 9 ఈటీ షో. మోస్ట్ ట్రెండింగ్.. అండ్! లేటెస్ట్ హాటెస్ట్ ఈటీ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం..!
01. Ram Charan in KTLA5 American Show
రామ్ చరణ్‌ను చూస్తుంటే.. ముచ్చటేస్తుంది కదా.. ! అమెరికా గడ్డే.. ఇప్పుడు మనోడి అడ్డాగా మారింది కదా! చెర్రీ మేనియా త్రూ అవుట్ వరల్డ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా..! రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఫీట్స్‌ను చెర్రీ అచీవ్ చేసుకుంటూపోతున్నారు.. అవునా..! ఇప్పుడు ఏ ఇండియన్ హీరో వెళ్లని.. మరో అమెరికన్ షోలో కనిపించారని మీకు తెలుసా! తెలియదు కదా.. సో.. లెట్స్ సీ దిస్ స్టోరీ!
02.Why DVV Not Involving In RRR Oscar Promotions
ఆకేసి.. నెయ్యేసి.. పప్పేసి.. చారేసి..! నీకో ముద్దా… నాకో ముద్దా..! అని వాళ్లు వాళ్లే తినిపించుకుంటున్నారే కానీ.. DVV దానయ్యను మాత్రం పట్టించుకోవట్లేదట మన ట్రిపుల్ ఆర్ హీరోలు! అమెరికాలో.. అవార్డు సెర్మనీల్లో.. అన్ని మీడియా హౌస్‌లలో.. సందడి చేస్తున్నారే కానీ.. డీవీవీ గురించి పళ్లుత్తు మాట కూడా మాట్లాడడం లేదట మన స్టార్లు. ఎందుకిలా..? అసలెందుకలా….? ప్లీజ్ వద్దలా..!
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rana: నీనవ్వు నన్ను మళ్ళీ నీ ప్రేమలో పడేలా చేస్తుంది.. రానా భార్య.
Fact Video: లేడీస్ బి అలెర్ట్..! పొంచి ఉన్న ప్రమాదం.. విషపూరితమైన మేకప్ గురించి విన్నారా..?
Taraka Ratna: తారకరత్నని చూడటానికి వచ్చిన మతిస్థిమితం లేని వ్యక్తి.. బాలయ్యకు ఏదో చెప్తూ..