TOP 9 ET News: ఆల్‌టైమ్ రికార్డ్..హిస్టరీ క్రియేట్ చేసిన వెంకీ | కొత్త హీరోయిన్ కు ప్రభాస్ విందు
విక్టరీ వెంకటేష్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆల్ టైమ్ రికార్డ్‌ను సెట్ చేశాడు. ఏ హీరోకు సాధ్యం కాని విధంగా తన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో నయా ఫీట్‌ను క్రాక్ చేసి చూపించాడు. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్‌తో రన్ అవుతోంది.
ఇక ఆన్ లైన్ టికెటింగ్ ఫ్లాట్ ఫాం బుక్ మై షోలో అయితే.. ఏకంగా 3.3 మిలియన్ టికెట్స్ అమ్ముడయ్యాయి ఈ సినిమావి. దీంతో రీజనల్ లో ఇదో ఎవర్ గ్రీన్ రికార్డ్ గా కోట్ చేస్తూ తమ సోషల్ మీడియా హ్యాండిల్లో ఓ పోస్ట్ పెట్టారు. అందరు హీరోల్లా కాకుండా.. జస్ట్ తన ఆతిథ్యంతోనే.. తన కో స్టార్స్‌ను షాక్ అయ్యేలా చేసే ప్రభాస్ మరోసారి అదే చేశాడు. హను రాఘవపూడి ఫౌజీ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఇమాన్వీకి.. తన స్టైల్లో పసందైన విందునిచ్చాడు. చేపలు, ప్రాన్స్ , చికెన్ ఇలా అన్ని రకాల వెరైటీ డిషెస్‌ను ఇమాన్వీ కోసం ప్రత్యేకంగా చేపించి.. ఆమెకు పంపించాడు. ఇక తన ఆన్ స్క్రీన్ హీరో.. ప్రభాస్ పంపిన ఈ డిషెస్‌ను తిన్న ఇమాన్వీ.. సంతోషంతో.. ఈ విషయాన్ని అందరితో పంచుకున్నారు. డార్లింగ్ ప్రభాస్‌కు థ్యాక్స్ చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హీరోను ఎగిరితన్నిన ఆగంతకుడు.. బిత్తరపోయిన స్టార్
15 నిమిషాలు కనిపించినందుకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ .. హీరో దశ తిప్పిన యానిమల్
రామ్ పోతినేని ఎఫెక్ట్ దెబ్బకు శ్రీసత్య.. నెట్టింట్ ట్రెండ్ అంతే
డైరెక్టర్‌గా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఆహాలో స్ట్రీమింగ్ షురూ..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

