TOP 9 ET News: ప్రభాస్ ఉన్న ఆ 30 నిమిషాలు థియేటర్లో రచ్చ రచ్చే..

Updated on: May 27, 2025 | 1:58 PM

కన్నప్ప టీమ్‌కు క్షమాపణలు చెప్పారు మంచు మనోజ్‌. ఇటీవల తన సినిమా ఫంక్షన్‌లో కన్నప్ప సినిమా డైలాగ్‌పై సెటైర్‌ వేశారు మనోజ్‌, ఆ కామెంట్స్ ఎమోషనల్‌గా చేశానే తప్ప అలా చేయటం కరెక్ట్ కాదన్నారు. సినిమా అంటే ఒక్కడిది కాదు, ఎంతో మంది కష్టపడితేనే సినిమా రెడీ అవుతుందన్నారు. కన్నప్ప సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు మనోజ్‌.

మంచు విష్ణు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది. తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా 3 గంటల 10 నిమిషాల రన్ టైమ్‌తో వస్తుందని తెలిపారు విష్ణు. అలాగే ప్రభాస్ 30 నిమిషాలు ఉంటారని.. మోహన్ లాల్ పాత్ర 15 నిమిషాలు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మంచు విష్ణు. అయితే విష్ణు చెప్పిన ఈ విషయాన్ని పట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. 30 నిమిషాలు థియేటర్లో రచ్చ రచ్చ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

శ్రీలీల,రష్మిక ఉందిగా.. మళ్లీ తమన్నాను ఎందుకు? ఇచ్చిపడేసిన హీరోయిన్

నా తొలి ముద్దు.. జీవితమంతా గుర్తు పెట్టుకుంటా..

గుడ్‌ న్యూస్.. రెట్రో OTT రిలీజ్‌ డేట్ వచ్చేసింది

అమరన్ మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో..! ఏం చేద్దాం.. విధి!

ప్రభాస్ బోర్ అనుకున్నా కానీ.. వామ్మో..! రాజాసాబ్‌పై మాళవిక నాటీ కామెంట్స్