TOP9 ET: వార్ 2 విషయంలో నమ్మి మోసపోయాం

Updated on: Oct 23, 2025 | 2:04 PM

మెగాస్టార్‌ యంగ్ డైరెక్టర్లను మడతెట్టేస్తున్నారు. వరసగా సినిమాలను లైన్లో పెట్టేస్తూ.. మాంచి స్పీడుమీదున్నారు. ప్రజెంట్ అనిల్ రావిపూడి, వశిష్ట డైరెక్షన్లో రెండు సినిమాల్లో నటిస్తున్న చిరు ఇప్పటికే మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్లు బాబీ, శ్రీకాంత్ ఓదెలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సినిమాలతో పాటు మరో యంగ్ డైరెక్టర్‌కు కూడా మెగాస్టార్‌ ఓకే చెప్పారన్న న్యూస్‌ వైరల్ అవుతోంది ఇప్పుడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు చిరు రెడీ అవుతున్నారన్న ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 సినిమా ఊహించిన విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాను తెలుగులో నాగవంశీ విడుదల చేసారు. అయితే ఈ చిత్ర ఫలితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు నాగవంశీ. మనుషులు అన్నాక తప్పులు చేస్తాం కదా.. అలా మా సైడ్ నుంచి మాకే తెలియకుండా జరిగిన తప్పు వార్ 2 అని చెప్పారీయన. తప్పులు చేయకుండా ఉంటామా? నేను, ఎన్టీఆర్‌.. ఆదిత్య చోప్రా అనే పెద్ద మనిషిని, యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌ను నమ్మాం. అందరూ తప్పులు చేస్తారు. వాళ్లు తప్పు చేస్తే మేము దొరికామంతే!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘పని మనిషి చేతిలో మోసపోయా..’ ప్రసాద్ ఎమోషనల్‌

హాట్ సీన్లతో బ్యాన్ అయిన మూవీ.. OTTలో మాత్రం సూపర్ హిట్

అమ్మాయిలతో న్యూడ్ వీడియోకాల్…! తాను అలాంటి వాడిని కాదంటూ నటుడు ఎమోషనల్

Bigg Boss Telugu 9: ఆ ఇద్దరి పులిహోర పంచాయితీలో..ఎరక్కపోయి ఇరుక్కున్న రమ్య

Samantha: దీపావళి వేడుకల్లోనూ ఆ వ్యక్తి పక్కనే.. హాట్ టాపిక్ గా సమంత తీరు