హాట్ సీన్లతో బ్యాన్ అయిన మూవీ.. OTTలో మాత్రం సూపర్ హిట్
మేకర్స్‌కు సెన్సార్ బోర్డుకు మధ్య ఎప్పుడూ ఓ లొల్లైతే ఉంటుంది. క్రియేటివిటీ అంటూ.. మేకర్స్ కొన్ని అడాల్ట్ సీన్‌లను తమ సినిమాల్లో చొప్పిస్తున్నారని సెన్సార్ బోర్డ్ సభ్యులు బాహాటంగా నిందిస్తుంటారు. దీని వల్ల యువత పాడవుతోందని మేకర్స్ తీరును విమర్శిస్తుంటారు. అలాంటి సీన్లను థియేటర్లకు వెళ్లకుండా కట్ చేస్తుంటారు. ఇక ఇటు మ పక్క మేకర్స్ సెన్సార్ బోర్డ్ సభ్యులను నిందిస్తుంటారు.
తమ క్రియేటివిటీని సెన్సార్ బోర్డ్ చంపేస్తుందంటూ.. పలు వేదికల మీద తమ అసహసం కూడా వ్యక్తం చేస్తుంటారు. ఇలా వీరిద్దరూ ఎప్పటి నుంచో పోట్లాడుకుంటున్నారు. కానీ ఈ రెండు వర్గాల మధ్య గొడవకు కారణం అయిన అడల్ట్ సినిమాలు మాత్రం.. సెన్సార్ బోర్డ్ పరిధిలో లేని ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంటాయి. సూపర్ డూపర్ హిట్టవుతుంటాయి. ఇప్పుడు ఆగ్రా సినిమా కూడా.. ఓటీటీలో సూపర్ డూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అడల్ట్ సీన్స్ కారణంగా థియేటర్ రిలీజ్ ఆగిపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది. ఓటీటీలో హీరోయిన్ రుహనీ శర్మ నటించిన బోల్డ్ సినిమా ఆగ్రా మూవీ షేక్ చేస్తుంది. సింగిల్స్ మాత్రమే చూడాల్సిన ఈ మూవీలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. అందుకే ఈ మూవీ ఇండియాలో బ్యాన్ అయింది. మొన్నామధ్య ఈ అమ్మడి బోల్డ్ సీన్స్ కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ కూడా అయ్యాయి. ఇప్పటిదాకా పద్దతిగా నటించిన రుహనీ శర్మ.. ఈ మూవీలో బోల్డ్‌గా కనిపించింది. ఇక ఈ సినిమాలో శృంగారభరిత సన్నివేశాలు, బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఇండియాలో బ్యాన్ అయింది. అయితే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో వచ్చింది. అయితే హిందీలో కాదు.. ఈ మూవీ ఫ్రెంచ్ భాషలో అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ సినిమా చూసేందుకు ఇండియన్స్ కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ‘ఆగ్రా’ సినిమాను డైరెక్టర్ తిత్లి కనుబెల్ తెరకెక్కించగా.. రుహాని శర్మ, మోహిత్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయిలతో న్యూడ్ వీడియోకాల్…! తాను అలాంటి వాడిని కాదంటూ నటుడు ఎమోషనల్
Bigg Boss Telugu 9: ఆ ఇద్దరి పులిహోర పంచాయితీలో..ఎరక్కపోయి ఇరుక్కున్న రమ్య
Samantha: దీపావళి వేడుకల్లోనూ ఆ వ్యక్తి పక్కనే.. హాట్ టాపిక్ గా సమంత తీరు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

