TOP 9 ET News: NTR టార్గెట్ 24 గంటలే !!
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా..! అందులోనూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా! పాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పటికే మంచి అంచనాలను వచ్చేలా చేసుకున్న సినిమా..! అలాంటి ఈ సినిమా టార్గెట్ 24 గంటలే! ఎస్! ఓ సినిమా రిలీజ్ అయితే చాలు.. డే 1 అంటే 24 గంటల తర్వాత కలెక్షన్స్ లెక్కేసి రికార్డులను అనౌన్స్ చేస్తుంటారు మేకర్స్.
ఆఫ్టర్ ట్రిపుల్ ఆర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా..! అందులోనూ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా! పాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పటికే మంచి అంచనాలను వచ్చేలా చేసుకున్న సినిమా..! అలాంటి ఈ సినిమా టార్గెట్ 24 గంటలే! ఎస్! ఓ సినిమా రిలీజ్ అయితే చాలు.. డే 1 అంటే 24 గంటల తర్వాత కలెక్షన్స్ లెక్కేసి రికార్డులను అనౌన్స్ చేస్తుంటారు మేకర్స్. ఈ క్రమంలోనే దేవర కూడా 100 కోట్లకు మించి ఓపెనింగ్స్ రాబట్టాలని చాలా గట్టిగా అనుకుంటున్నాడట యంగ్ టైగర్ . దీన్నే టార్గెట్ పెట్టుకుని మరీ.. దేవర సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోషన్ చేస్తున్నాడు కూడా…! డబ్బా మెకానిక్ టూ నేషనల్ కొరియోగ్రాఫర్ స్థాయికి తన కష్టంతో.. ఎదిగిన జానీ మాస్టర్.. తన లైఫ్ స్టోరీతో చాలా మందిని ఫిదా చేశాడు. చప్పట్లు కొట్టేలా చేసుకున్నాడు. మన తెలుగు కుర్రాడు.. పాన్ ఇండియా లెవల్లో డ్యాన్స్ మాస్టర్‌గా అదరగొడుతున్నాడే.. అని అందరూ అనుకుంటూ మురిసిపోయాలా కూడా చేసుకున్నాడు. మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం.. వెక్కి వెక్కి ఏడ్చిన హీరో !! అతను మాస్టర్ కాదు.. పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్ CM Chandrababu: తిరుమల లడ్డూపై చంద్రబాబు సంచలన కామెంట్స్ ధూమ్ 4లో విలన్‌గా రోలెక్స్ ఈసారి బాలీవుడ్ బద్దలవ్వాల్సిందే !! కోలీవుడ్ డైరెక్టర్‌ను రిక్వెస్ట్ చేసిన యంగ్ టైగర్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

