TOP 9 ET News: మనసు మార్చుకున్న పవన్‌ మరో రెండు సినిమాలకు సై

Updated on: Oct 17, 2025 | 5:12 PM

అఖండ 2 ప్రీ రిలీజ్ బిజినెస్‌లో దూసుకుపోతోంది. ఈ సినిమా నాన్ థియెట్రికల్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. డిజిటల్ రైట్స్‌ 85 కోట్లకు, శాటిలైట్‌ రైట్స్ అన్ని భాషలకు కలిపి 65 కోట్లకు అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఓజి సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లానింగ్‌లో మార్పు వచ్చింది.

ఓజి సక్సెస్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్లానింగ్‌లో మార్పు వచ్చింది. నిజానికి ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలే చేయకూడదని.. కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలనుకున్నారు పవర్ స్టార్. కానీ ఉస్తాద్ తర్వాత ఓజి యూనివర్స్‌తో పాటు మరో ఇద్దరు దర్శకులకు సైతం పవన్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. రాజకీయాల్లో టైమ్ చూసుకుంటూ.. ఈ సినిమాలను పూర్తి చేస్తానంటూ దర్శక నిర్మాతలకు పవన్ మాటిచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌ను అధికారికంగా ఆయన కార్యాలయంలోనే కలిసారు టాలీవుడ్ నిర్మాత రామ్ తళ్లూరి. గతంలో కొన్ని సినిమాలు నిర్మించిన రామ్.. పవన్‌తోనూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ బుగ్గ గిల్లడాన్ని ఏమంటారో మరి

చూసే వాళ్ళం పిచ్చోళ్ళమా బిగ్ బాస్! సంజన – మాధురి తీరుపై జనం ఆగ్రహం

మాట తప్పిన మాధురి.. సార్ మాట కాదని వెస్ట్రన్ బట్టల్లో

ఎంకి పెళ్ళి సుబ్బి చావు అంటే ఇదే.. పాపం మాధురి దెబ్బకి నలిగిపోతున్న భరణి

మమిత – క్రికెటర్‌ గిల్ మధ్య ఇలా లింకు పెట్టారేంట్రా ??