TOP 9 ET News: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ | నో అరెస్ట్.. నవదీప్ కు గుడ్ న్యూస్
మాట నిలబెట్టుకున్నారు ఈ హీరో. ఖుషి సక్సెస్ మీట్‌లో కోటి రూపాయలు 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని చెప్పిన విజయ్.. చెప్పినట్లుగానే అందరికీ డబ్బులు ఇచ్చేసారు. ఈ సందర్భంగా స్పెషల్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు మేకర్స్. మాదాపూర్ డ్రగ్స్ కేసులో.. పోలీసులు తన పేరు తీసుకురావడంపై తాజాగా కోర్టు మెట్లెక్కారు.. నవదీప్. తనకు సంబంధంలేని కేసులో.. తన పేరు తీసుకొచ్చారని..తన హైకోర్టులో పిటిషన్ వేశారే.
మాట నిలబెట్టుకున్నారు ఈ హీరో. ఖుషి సక్సెస్ మీట్‌లో కోటి రూపాయలు 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఇస్తానని చెప్పిన విజయ్.. చెప్పినట్లుగానే అందరికీ డబ్బులు ఇచ్చేసారు. ఈ సందర్భంగా స్పెషల్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసారు మేకర్స్. మాదాపూర్ డ్రగ్స్ కేసులో.. పోలీసులు తన పేరు తీసుకురావడంపై తాజాగా కోర్టు మెట్లెక్కారు.. నవదీప్. తనకు సంబంధంలేని కేసులో.. తన పేరు తీసుకొచ్చారని..తన హైకోర్టులో పిటిషన్ వేశారే. అయితే తాజాగా ఈ పిటిషన్ను విచారించిన కోర్టు.. నవదీప్ కు అనుకులంగా తీర్పునిచ్చింది. నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ.. పోలీసులను ఆదేశించింది. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. త్వరలోనే భూత్ బంగ్లాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ప్లాన్ చేస్తున్నారు గురూజీ. అంతేకాదు క్లైమాక్స్ కూడా భారీగానే తెరకెక్కించబోతున్నారు. పూజా హెగ్డే ముందు ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ అయినా.. ఇప్పుడు ఆమె స్థానంలో శ్రీలీల చేరారు.. మరో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Scrub Typhus: దేశంలో మరో కొత్త జ్వరం ఎంట్రీ.. ఒకరు మృతి
దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్-1.. నాలుగోసారి కక్ష్య పెంపు విజయవంతం
కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంపై 8 శివాలయాలు
రన్‌వేపై జారి పడ్డ విశాఖ-ముంబై విమానం.. చెలరేగిన మంటలు
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!
