TOP 9 ET News: ఎర్రకోట వద్ద ఉగ్ర దాడి! కొద్దిలో మిస్సైన చరణ్‌

Updated on: Nov 15, 2025 | 1:58 PM

బోయపాటి డైరెక్షన్లో బాలయ్య హీరోగా చేస్తున్నమోస్టు అవేటెడ్ మూవీ అఖండ2. అఖండ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ ఈసినిమా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ డిసెంబర్ 5న రిలీజ్‌ అయ్యే ఛాన్స్ లేదని ... మరో డేట్ కోసం ఈ మూవీ మేకర్స్ చూస్తున్నారని తెలుస్తోంది. ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్‌ అయిన అఖండ2 సినిమాలోని ఫస్ట్ సింగిల్ అఖండ తాండవం.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఈ సినిమాపై విపరీతంగా అంచనాలను పెంచేస్తోంది.

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఈ నెల 10వ తేదీ రాత్రి జరిగిన కారు పేలుడు ఘటన అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఇది ఉగ్రచర్య అని కేంద్రం ప్రకటించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ విషయమై లోతుగా దర్యాప్తు జరుగుతోంది. అయితే ఈ ఘటన నుంచి రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ టీమ్ కొద్దిలో తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈనెల 15, 16 తేదీల్లో పేలుడు జరిగిన ఎర్రకోట సమీప ప్రాంతంలోనే షూటింగ్ చేసేందుకుగానూ ‘పెద్ది’ టీమ్ అనుమతి తీసుకుందట. కానీ ఇప్పుడిలా జరగడంతో మరో ఆలోచన లేకుండా చిత్రీకరణ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా మూవీ షూటింగ్ చేయడానికి కొన్నిరోజుల ముందే ఇలా జరగడంతో టీమ్ అంతా షాక్‌కి గురవుతున్నారట.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ishan Kishan: ఇషాన్ కిషన్‌ మాతోనే ఫుల్ క్లారిటీ ఇచ్చిన వీడియో

ఎట్టకేలకు ఈ మొండిపిల్ల.. కెప్టెన్ అయ్యెనప్పా

Kaantha: ఏం చేస్తాం..!కొన్ని సార్లు తప్పులు జరుగుతాయి.. కాంతా రివ్యూ

అయ్యో.. ఇలాంటి కష్టం ఏ రైతుకీ రాకూడదు!

సబ్‌ రిజిస్ట్రార్‌కే కుచ్చు టోపీ పెట్టారుగా