Allu Arjun: రేపటి కోసం అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్
అల్లు అర్జున్ తన భవిష్యత్ చిత్రాల కోసం ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. మిగిలిన హీరోల కంటే భిన్నంగా, బన్నీ ఏకంగా ఐదేళ్లకు సరిపోయే ప్రాజెక్టులను లైన్‌లో పెట్టారు. అట్లీ, త్రివిక్రమ్, లోకేష్ కనకరాజ్, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. వీటితో పాటు పుష్ప 3 కూడా ఆయన లైన్‌లప్‌లో ఉంది.
ప్రస్తుత రోజుల్లో పాన్ ఇండియా హీరోలు ఒక సినిమా చేయడానికి ఎంతో ఆలోచిస్తుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తన భవిష్యత్ ప్రణాళికతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. రాబోయే ఐదేళ్లకు సరిపడా ప్రాజెక్టులను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా కాదు, వరల్డ్ ప్రాజెక్ట్‌గా రూ. 600 కోట్ల బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నెంబర్ 2 ప్రభాస్.. 4లో పవన్.. నెం. 1 అతడే..!
ఈ సారి సంక్రాంతి సమరం.. హీరోల మధ్య కాదండోయ్.. దర్శకుల మధ్యలో
TOP 9 ET: ప్రభాస్ పక్కకు వెళ్లేలా ఐకాన్ స్టార్ రికార్డ్
Dhandora Review: ‘కులం చుట్టూ తిరిగే.. హార్డ్ హిట్టింగ్ సినిమా ఇది’
