Navdeep: అరెస్ట్ నుంచి కొద్దిలో తప్పించుకున్న నవదీప్‌

|

Sep 16, 2023 | 11:19 AM

కట్టే కొట్టేలా చెప్పాలంటే..!!! డ్రగ్స్‌ కేసు.. పరారీలో నవదీప్! ఇది హైద్రాబాద్ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్ నిన్నకాక మొన్నే చెప్పిన మాట! నేను ఎక్కడికీ పారిపోలేదు.. నాకు డ్రగ్స్‌తో సంబంధం లేదు.. ఇది వెంటనే టీవీ9తో ఎక్స్‌క్లూసివ్‌గా నవదీప్ చెప్పిన మాట. ఇక ఆ తరువాతే.. మాదాపూర్ డ్రగ్స్‌ కేసులోనూ.. నవదీపే A29 నిందితుండంటూ.. బయటికి వచ్చింది ఓ వార్త! అక్కడ కట్ చేస్తూ.. ఏకంగా హైకోర్టు ఆదేశాలతో.. అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు ఈ హీరో.

కట్టే కొట్టేలా చెప్పాలంటే..!!! డ్రగ్స్‌ కేసు.. పరారీలో నవదీప్! ఇది హైద్రాబాద్ పోలీస్‌ కమిషనర్ సీవీ ఆనంద్ నిన్నకాక మొన్నే చెప్పిన మాట! నేను ఎక్కడికీ పారిపోలేదు.. నాకు డ్రగ్స్‌తో సంబంధం లేదు.. ఇది వెంటనే టీవీ9తో ఎక్స్‌క్లూసివ్‌గా నవదీప్ చెప్పిన మాట. ఇక ఆ తరువాతే.. మాదాపూర్ డ్రగ్స్‌ కేసులోనూ.. నవదీపే A29 నిందితుండంటూ.. బయటికి వచ్చింది ఓ వార్త! అక్కడ కట్ చేస్తూ.. ఏకంగా హైకోర్టు ఆదేశాలతో.. అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు ఈ హీరో. ఎస్ ! మాదాపూర్ డ్రగ్స్‌ కేసులో A29 నిందితుడిగా… తన పేరును చేర్చడంపై.. తాజాగా హైకోర్ట్‌ మెట్లెక్కారు నవదీప్. తనకు సంబంధం లేకున్నా… ఈ కేసులో తన పేరును తీసుకొచ్చారని, తనను అరెస్ట్ చేయకుండా.. హైద్రాబాద్ పోలీసులకు ఆదేశాలివ్వాని.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్‌ను వెంటనే విచారించిన కోర్టు.. నవదీప్‌కు అనుకూలంగానే తీర్పునిచ్చింది. ఆయన్ను అరెస్ట్ చేయొద్దంటూ.. పోలీసులను ఆదేశింది. ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో.. మరో సారి నెట్టింట తెగ వైరల్ అయ్యారు నవదీప్. వైరల్ అవ్వడమే కాదు అరెస్ట్ నుంచి కొద్దిలో తప్పించుకున్నాడంటూ.. నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Samantha: సమంత బిగ్ ఝలక్ !! ముఖంమీదే నో చెప్పేసిందిగా

Navadeep: అడ్డంగా దొరికిన నవదీప్.. A29 నిందితుడు

Navadeep: గండిపేటలో నవదీప్.. పోలీసులకు ఫోన్

Published on: Sep 16, 2023 09:50 AM