HanuMan OTT: హనుమాన్ OTT అప్డేట్.! ఎప్పుడు , ఎక్కడ చుడొచ్చంటే..?
యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా... మొదటి షో నుంచే.. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ... ఈ సినిమాతో డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కారనే టాక్ కూడా వస్తోంది. అయితే ఈ మూవీ సక్సెస్ టాక్‌తో పాటే.. మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అదే ఓటీటీ టాక్. హనుమాన్ ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందనే టాక్.
యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా… మొదటి షో నుంచే.. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ… ఈ సినిమాతో డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కారనే టాక్ కూడా వస్తోంది. అయితే ఈ మూవీ సక్సెస్ టాక్‌తో పాటే.. మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అదే ఓటీటీ టాక్. హనుమాన్ ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందనే టాక్.
ఎస్ ! హనుమాన్ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త ఎట్ ప్రజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. హనుమాన్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 దక్కించుకుందని.. అది కూడా ఫ్యాన్సీ రేట్‌కు అనే టాక్ ఉంది. అఫీషియల్ స్ట్రీమింగ్ కూడా.. ఈ సినిమా రిలీజ్ డేట్ నుంచి 50 రోజుల తర్వాతే జరగనుంది. అందుకు సంబంధించిన డేట్ కూడా తొందర్లో బయటికి రానుంది. 2025లో జై హనుమాన్ పేరుతో పార్ట్-2 వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. దీంతో హనుమాన్ పార్ట్ 1తో పాటే.. ఇప్పుడు పార్ట్ 2 కూడా అంతటా హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos