టాలీవుడ్‌లో పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించిన తేజ సజ్జ ఇటీవల ‘జాంబీ రెడ్డి’ మూవీతో హీరో ట్రాక్ మొదలుపెట్టాడు. తాజాగా మరో కొత్త సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. తేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ఇష్క్’.. నాట్ ఏ లవ్ స్టోరీ. దర్శకుడు ఎస్ఎస్ రాజు తెరకెక్కించిన…