Vijay Thalapathy: ఒక్కో సినిమాకి 150 కోట్లా..! ఏంది సామీ ఈ రేటు..? దళపతి విజయ్.
కోలీవుడ్ లో రియల్ దేవుళ్లు కూడా.. కుల్లుకునేంత రేంజ్లో స్టార్ హీరోలు దేవుళ్లుగా మారిపోయారు. తమ అభిమానుల నుంచి పూజలు మొక్కులు అందుకుంటూనే.. వారిని ఫిదా చేసిలా సినిమాలు చేస్తుంటారు. కోట్లలో వసూళ్లు రాబడుతుంటారు. దాంతో పాటే..
కోలీవుడ్ లో రియల్ దేవుళ్లు కూడా.. కుల్లుకునేంత రేంజ్లో స్టార్ హీరోలు దేవుళ్లుగా మారిపోయారు. తమ అభిమానుల నుంచి పూజలు మొక్కులు అందుకుంటూనే.. వారిని ఫిదా చేసిలా సినిమాలు చేస్తుంటారు. కోట్లలో వసూళ్లు రాబడుతుంటారు. దాంతో పాటే.. దిమ్మతిరిగే రేంజ్‌లో రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఇళయదళపతి విజయ్ కూడా ఇదే చేస్తారు. ఒక్కో సినిమాకు కోట్లలో..అక్షరాల 150 కోట్లుగా తన నెక్ట్స్ సినిమాకు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు. అకార్డింగ్ టూ కోలీవుడ్ ఫిల్మ్ రిపోర్ట్.. కోలీవుడ్ లో ఎట్ ప్రజెంట్ నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్న విజయ్.. నిన్న మొన్నటి వరకు ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా తీసుకునేవారట. కానీ తాజాగా తను లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న లియో సినిమాకు మాత్రం ఏకంగా 150కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట ఈ గార్డ్ హీరో.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Akkineni family: అక్కినేని హీరోలను వెంటాడుతున్న బ్యాడ్ లక్.. మరి కింగ్ నాగ్ పరిస్థితి ఏంటి..?
Allari Naresh: దురదృష్టం అంటే ఇదే..! చిన్న భయంతో కార్తికేయను వదులుకున్నాడు..
