Tamannaah Bhatia: తమన్నాకి బయోపిక్‌ ప్లస్‌ అవుతుందా..?

Updated on: Dec 13, 2025 | 3:20 PM

కమర్షియల్ పాత్రలకు భిన్నంగా బయోపిక్‌లకు నటీమణులు సన్నద్ధమవుతున్నారు. తమన్నా భాటియా దిగ్గజ దర్శకుడు వి. శాంతారాం బయోపిక్‌లో జయశ్రీ పాత్రలో నటిస్తుండగా, కియారా మీనా కుమారిగా, శ్రద్ధా కపూర్ విఠాబాయిగా కనిపించనున్నారు. ఈ కొత్త ట్రెండ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. కమర్షియల్ సినిమాలలో దర్శకులు చెప్పిన విధంగా నటిస్తే సరిపోతుంది.

కమర్షియల్ సినిమాలలో దర్శకులు చెప్పిన విధంగా నటిస్తే సరిపోతుంది. కానీ బయోపిక్ విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. బయోపిక్ పాత్రకు కేవలం దర్శకుడి దృష్టి మాత్రమే కాకుండా, ఆ పాత్రకు సంబంధించిన చరిత్ర, సహజత్వం, ఇతర సూచనలపై లోతైన పరిశోధన అవసరం. ఈ తరహా సవాళ్లతో కూడిన పాత్రలను స్వీకరించడానికి ముగ్గురు ఉత్తరాది నటీమణులు సిద్ధమవుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Akhanda 2: బాలయ్య కెరీర్లోనే రికార్డ్‌.. అఖండ2కు దిమ్మతిరిగే ఓపెనింగ్స్

వీటిని కుందేళ్లు అనుకునేరు.. ఏంటో తెలిస్తే షాకవుతారు

ఆ ఊర్లో ప్రజలందరికీ ఒకటే పేరు.. ఎవర్ని పిలిచినా..

మాయదారి ఉల్లి,వెల్లుల్లి.. 11 ఏళ్ల కాపురాన్నే కూల్చేసాయిగా!

ఆ మహిళలకు బంపర్ ఆఫర్ .. ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు

ఆ దేశం లో టీనేజర్లకు సోషల్‌ మీడియాను బ్యాన్‌.. ఎందుకో వీడియో తెలుసుకోండి

Published on: Dec 13, 2025 03:20 PM