Taapsee Pannu: జుట్టుపై ఆసక్తికర వ్యాఖ్యలతో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చిన తాప్సీ
తాప్సీ పన్ను తన జుట్టు గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. తెలుగులో గ్లామర్ పాత్రలు చేసిన తాప్సీ, బాలీవుడ్‌లో మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలతో రాణించారు. కెరీర్ ప్రారంభంలో తన కర్లీ హెయిర్ వల్ల అవకాశాలు కోల్పోయిన ఆమె, ఇప్పుడు నిర్మాతలు అదే జుట్టుతో నటించమని కోరుతున్నారని తెలిపారు.
నటి తాప్సీ పన్ను తన తాజా వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు. గత కొంతకాలంగా సినీ అప్డేట్‌లతోనో, వివాదాలతోనో పెద్దగా కనిపించని తాప్సీ, సోషల్ మీడియాలో అడపాదడపా పోస్టులు పెడుతున్నప్పటికీ, హాట్ టాపిక్ అయ్యే స్థాయిలో ఆమె ఉనికి లేదు. దీంతో అభిమానులు ఆమెను మిస్ అవుతున్నారు. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించిన నటీమణులలో తాప్సీ పన్ను ముందుంటారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైన తాప్సీ, బాలీవుడ్‌లో మాత్రం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో దూసుకుపోతున్నారు. నటిగానే కాకుండా, నిర్మాతగానూ తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, ఆమె నటించిన డంకీ, ఫిరాయి హసీనా దిల్ రుబా చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కొత్తగా పుట్టిన కొడుకే వారసుడని షాకింగ్ ప్రకటన
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్ ఉన్న గూఢాచార పక్షి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్
మహిళలకు గుడ్‌న్యూస్.. బ్యాంక్ అకౌంట్‌లోకి రూ.15 వేలు
Avatar 3 Review: ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
