Suriya: స్టార్ డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకున్న సూర్య..
ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ యాక్టర్స్‌లలో హీరో సూర్య ఒకరు! డిఫరెంట్ డిఫరెంట్ కథలనే పిక్ చేసుకుంటారు. ఆ కథను బతికించడం కోసం ప్రాణం పెట్టి మరీ యాక్ట్ చేస్తుంటారు.
ఇండియాలో ఉన్న ఫైనెస్ట్ యాక్టర్స్‌లలో హీరో సూర్య ఒకరు! డిఫరెంట్ డిఫరెంట్ కథలనే పిక్ చేసుకుంటారు. ఆ కథను బతికించడం కోసం ప్రాణం పెట్టి మరీ యాక్ట్ చేస్తుంటారు. అలా చేస్తూనే త్రూ అవుట్ ఇండియా తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను ఏర్పడేలా చేసుకున్నారు. అలాంటి సూర్య తన మోస్ట్ అవేటెడ్ అప్‌కమింగ్ ఫిల్మ్ నుంచి తప్పుకున్నారు. తప్పుకోవడమే కాదు.. ఇదే విషయాన్ని బయటికి వచ్చేలా కూడా చేశారు. ఎస్ ! జై భీమ్ తరువాత హీరో సూర్య… డైరెక్టర్ బాలా డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. కన్యాకుమారిలో షూటింగ్ కూడా మొదలెట్టి.. దాదాపు 40 శాతంకు పైగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాకు వనంగాన్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కాని ఏమైందో ఏమో కాని.. ఉన్నట్టుండి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akira Nandan: తండ్రి సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న అఖీరా