Virupaksha Review: భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన విరూపాక్ష.. హిట్టా..? ఫట్టా..?

Updated on: Apr 21, 2023 | 5:23 PM

సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌ చాలా రోజుల తర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్సిడెంట్‌ నుంచి కోలుకున్న తర్వాత తేజ్ నటించిన మొదటి మూవీ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. సుకుమార్‌ శిష్యుడు కార్తీక్‌ దండు దర్శకత్వం వహిస్తున్నాడు.

Published on: Apr 21, 2023 04:36 PM