Mahesh Babu: ఖతర్నాక్ లుక్స్ తో మాయ చేస్తున్న సూపర్ స్టార్.. అందమే మహేష్ నీ అరువు అడుగుతుందేమో..

|

Jun 10, 2023 | 8:16 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గుంటూరు కారం గ్లింప్స్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు సూపర్ స్టార్.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గుంటూరు కారం గ్లింప్స్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. చాలా కాలం తర్వాత మాస్ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు సూపర్ స్టార్.ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ ఫంక్షన్స్, ట్రిప్స్ తో ఎంజాయ్ చేస్తున్నారు. త్వరలోనే గుంటూరు కారం నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.తాజాగా మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.