మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీపై రోజు రోజుకు అంచనాలైతే.. పెరుగుతూనే ఉన్నాయి. ఆ అంచనాలకు తోడు..ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్యారియాసిటీ కూడా అందర్లో పీక్స్ కెళ్లిపోతోంది. ఓ పక్క పెద్దాయనగా.. పొలిటికల్ లీడర్‌గా... మరో పక్క యంగ్‌గా... కాలేజ్ గోయింగ్ బాయ్‌గా...! చెర్రీ టూ షేడ్స్ లో కనిపించనున్నారని తెలియడం ఇప్పుడు అందర్నీ ఉండబట్టలేకుండా చేస్తోంది. ఈసినిమాపై అంతటా ఆరా తీసేలా చేస్తోంది. ఇక అలా ఆరా తీస్తున్న క్రమంలోనే.. కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీల్ ఇచ్చిన లీక్ ఒకటి బయటికి వచ్చింది. ఇప్పుడు మెగా అండ్ చెర్రీ ఫ్యాన్స్ కు తెగ కిక్కిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం: Videos Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..! Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ.. Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!