Sudigali Sudheer: 14లక్షల మంది తనవెనకున్నా.. ఆ ఒక్క హీరో వెనకే సుడిగాలి.!

|

May 26, 2024 | 5:18 PM

సుడిగాలి సుధీర్.. ఇప్పుడు బుల్లితెరపై ఈ పేరు ఒక బ్రాండ్. సాధారణ స్థాయి నుంచి సెలబ్రెటిగా ఎదిగాడు. తొలుత మెజిషియన్‌గా పనిచేసి.. ఆపై అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వెళ్లాడు. అయితే జబర్దస్త్ సుధీర్ జీవితాన్ని మార్చేసింది. అయితే అక్కడే ఆగిపోయిన సుధీర్ ... వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలుత చిన్న, చిన్న పాత్రలు చేసి.. ఇప్పుడు సోలో హీరోగా సీరియస్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు.

సుడిగాలి సుధీర్.. ఇప్పుడు బుల్లితెరపై ఈ పేరు ఒక బ్రాండ్. సాధారణ స్థాయి నుంచి సెలబ్రెటిగా ఎదిగాడు. తొలుత మెజిషియన్‌గా పనిచేసి.. ఆపై అంచెలంచెలుగా ఎదుగుకుంటూ వెళ్లాడు. అయితే జబర్దస్త్ సుధీర్ జీవితాన్ని మార్చేసింది. అయితే అక్కడే ఆగిపోయిన సుధీర్.. వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. తొలుత చిన్న, చిన్న పాత్రలు చేసి.. ఇప్పుడు సోలో హీరోగా సీరియస్ సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. ఇక ప్రస్తుతం నరేష్ కుప్పిలి దర్శకత్వంలో GOAT అనే సినిమా చేస్తున్నాడు ఈ గాలోడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఆహా ఓటీటీలో వచ్చే సర్కార్ అనే రియాలిటీ షోను హోస్ట్ చేస్తున్నాడు సుధీర్. ఇక సోషల్ మీడియాలోనూ సుడిలాకి క్రేజ్ ఎక్కువే.. ఇన్ స్టాలో ఇతగాడిని 14 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే సుధీర్ తిరిగి ఫాలో అయ్యేది మాత్రం ఒక్కరినే! ఆ ఒక్కరు ఎవరో కాదు.. మెగా స్టార్ చిరంజీవినే! ఎస్ ! సుధీర్.. కేవలం మెగాస్టార్ ఒక్కడినే తన ఇన్ స్టాలో ఫాలో అవుతున్నారు. మెగా కుటుంబాన్ని విపరీతంగా ఆరాధిస్తాడు సుధీర్. చిరును వీలైనప్పుడు కలుస్తుంటాడు. అంతేకాదు చిరు తమ్ముడు తన ఫెవరెట్ హీరో పవన్ కోసం ఇటీవల పిఠాపురంలో ప్రచారం కూడా చేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on