Mama Mascheendra: అప్పుడే ఓటీటీలో.. మామా మశ్చీంద్ర సినిమా..

|

Oct 17, 2023 | 9:04 AM

విల‌క్ష‌ణ‌మైన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోస్‌తో మెప్పిస్తోన్న ఆహా లిస్టులో మ‌రో థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా ‘మామా మశ్చీంద్ర’ చేరింది. అక్టోబ‌ర్ 20 నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక థ్రిల్లింగ్, ఎంగేజింగ్ స్టోరీ లైన్‌తో తెర‌కెక్కిన ‘మామా మశ్చీంద్ర’ చిత్రాన్ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ నారంగ్‌, పుష్కుర్ రామ్ మోహ‌న్ రావు నిర్మించారు.

విల‌క్ష‌ణ‌మైన ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ ప్రేక్ష‌కుల హృద‌యాల్లో తిరుగులేని స్థానాన్ని ద‌క్కించుకున్న వ‌న్ అండ్ ఓన్లీ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహా. ఇప్ప‌టికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోస్‌తో మెప్పిస్తోన్న ఆహా లిస్టులో మ‌రో థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా ‘మామా మశ్చీంద్ర’ చేరింది. అక్టోబ‌ర్ 20 నుంచి ఈ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక థ్రిల్లింగ్, ఎంగేజింగ్ స్టోరీ లైన్‌తో తెర‌కెక్కిన ‘మామా మశ్చీంద్ర’ చిత్రాన్ని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో సునీల్ నారంగ్‌, పుష్కుర్ రామ్ మోహ‌న్ రావు నిర్మించారు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించారు. ప‌ర‌శురాం అలియస్ సుధీర్ బాబు జీవితం చుట్టూ తిరిగే క‌థాంశంతో ‘మామా మశ్చీంద్ర’ సినిమా రూపొందింది. త‌న తండ్రి, స‌వ‌తి త‌ల్లి కార‌ణంగా క‌న్న‌త‌ల్లి చ‌నిపోవ‌టంతో ప‌ర‌శురాం ప్ర‌తీకారం తీర్చుకుంటాడు. జైలు జీవితం త‌ర్వాత త‌న త‌ల్లి పేరు మీదున్న ఆస్తి అంతా మేన‌మామ చేతుల్లో ఉంద‌ని తెలుస్తుంది. అక్క‌డి నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. మేన‌మామ న‌మ్మ‌కాన్ని గెలుచుకుని ఆయ‌న కూతురిని పెళ్లి చేసుకుంటాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sreeleela: మీకు తెలుసా ?? అనిల్ రావిపూడి బంధువే శ్రీలీల !!

రైతు బిడ్డ తర్వాత డప్పు బిడ్డ !! పాపం ఆగం చేశారుగా !!