Samajavaragamana: నవ్విస్తూనే.. కలెక్షన్లు కొళ్లగొడుతున్నాడు..
కథను.. కంటెంట్‌ను.. అందులోనూ.. కామెడీని నమ్ముకున్న వాళ్లు.. ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారన్న మాటను.. మరో సారి నిజం చేశారు హీరో శ్రీవిష్ణు. ఇప్పటి వరకు వరుస సినిమాలతో.. తెలుగు ఆడియెన్స్‌ను.. తన ఫ్యాన్స్ ను ఎంటర్‌టైన్ చేస్తున్న శ్రీవిష్ణు.. ఆ క్రమంలోనే సామజవరగమన సినిమాతో అందరి
కథను.. కంటెంట్‌ను.. అందులోనూ.. కామెడీని నమ్ముకున్న వాళ్లు.. ఎప్పుడూ సక్సెస్ అవుతూనే ఉంటారన్న మాటను.. మరో సారి నిజం చేశారు హీరో శ్రీవిష్ణు. ఇప్పటి వరకు వరుస సినిమాలతో.. తెలుగు ఆడియెన్స్‌ను.. తన ఫ్యాన్స్ ను ఎంటర్‌టైన్ చేస్తున్న శ్రీవిష్ణు.. ఆ క్రమంలోనే సామజవరగమన సినిమాతో అందరి ముందుకు వచ్చారు. అయితే ఎప్పటిలానే.. కొంత మందికి మాత్రమే కాకుండా.. ఈ సారి వరల్డ్ వైడ్ తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చేశారు. తన కెరీర్లోనే.. టాప్ కలెక్షన్స్ పట్టేశారు. ఎస్! చూడ్డానికి పక్కంటి బాయ్‌లా.. చాలా కూల్ అండ్ కామ్ గా ఉండే శ్రీవిష్ణు.. రామ్ అబ్బారాజు డైరెక్షన్లో… సామజవరగమన సినిమా చేశారు. చాలా తక్కువ అంచనాల మధ్యనే జూన్ 29న థియేటర్లోకి వచ్చారు. ఇక అలా వచ్చీ రావడంతో.. ఒక్క సారిగా బయటికి వచ్చిన మౌత్ టాక్‌తో.. తన సినిమా వైపే అందర్నీ చూసేలా చేసుకున్నారు. రవితేజ అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా.. తన సినిమాను చూసేలా.. బాగుందంటూ.. మెచ్చుకునేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నొప్పింపక.. తప్పించక తిరుగువాడు ధన్యుడు సుమీ !!
Salaar Teaser: దిమ్మతిరిగేలా చేస్తున్న సలార్ టీజర్.. ప్రభాస్ ఎలివేషన్స్ పీక్స్